Sarileru Neekevvaru's New Poster Suggests Mahesh Babu Starrer Will Be Sankranti 2020 Winner?Sarileru Neekevvaru gearing up for the final schedule; Anil Ravipudi tweets
#SarileruNeekevvaru
#SarileruNeekevvaruTeaser
#maheshbabu
#vijayashanthi
#RashmikaMandanna
#prakashraaj
#DeviSriPrasad
#Rathnavelu
#anilravipudi
#devisriprasad
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో మంచి దూకుడుమీదున్నాడు. ఇటీవలే మహర్షి అనే సందేశాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన తన 26వ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌తో ట్విట్టర్ వేదికగా నెటిజన్లను పలకరించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇంతకీ ఆ అప్‌డేట్ ఏంటి?